పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ ను ప్రారంభించిన పొదిలి టైమ్స్ మందగిరి

ఉగాది పర్వదినాన సందర్భంగా పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ ను పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ రిపోర్టర్ పట్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా పట్నం న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్ యొక్క వెబ్సైట్…